‘పబ్జీ’ ఉంటే చాలు తిండి తిప్పలతో పనిలేదు.. గంటలు, రోజులయినా అదే ఆడుకుంటూ కూర్చునేవాళ్లు. ఎటు వెళ్లినా.. ఏ ఫోన్ చూసినా ‘స్టే అలర్ట్’, ‘ఫామ్ అపోన్ మీ’, ‘ఎనిమీస్ అహెడ్’, ‘ఐ నీడ్ యామో’ ఇవే మాటలు. అంత క్రేజ్ ఉన్న గేమ్ చైనా యాప్స్ బ్యాన్‌కు గురైనప్పుడు భారత్‌లో ఆగిపోయింది. అప్పటి నుంచి అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ‘పబ్‌జీ’ ఈజ్ యాన్ ఎమోషన్ అంటూ మీమ్స్ వెల్లువెత్తాయి. ఎలాగైనా తీసుకురండి అంటూ ఆన్‌లైన్ […]
ఇంటర్నేషనల్ డెస్క్- పబ్జీ.. ఈ గెమ్ గురించి చాలా మందిికి తెలుసు. పబ్జీ చాలా ప్రమాదకరమైన ఆన్ లైన్ గేమ్ గా చెప్పవచ్చు. ఈ గేమ్ మాయలో పడి చాలా మంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు మనం చూశాం. దీంతో భారత్ తో పాటు చాలా దేశాలు పబ్జీ గేమ్ ను బ్యాన్ చేశాయి. ఐతే మళ్లీ ఇప్పుడు పబ్జీ ఆన్ లైన్ మొబైల్ బ్యాటిల్ గేమ్ భారత్‌లోకి మళ్లీ రాబోతోంది. పబ్జీ మొబైల్ ఇండియా పేరుతో […]