“బాహుబలి”.. తెలుగు సినిమా స్థితి గతులను, కలెక్షన్ స్టామినాని మార్చేసిన సినిమా. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిది. అలాగే.., డార్లింగ్ మార్కెట్ కూడా బాలీవుడ్ టాప్ హీరోల స్థాయిని మించిపోయింది. దీనితో ఇప్పుడు ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్స్ పై అందరిలో విపరీతమైన బజ్ ఏర్పడింది. దీనికి తగ్గట్టే మన రెబల్ స్టార్ కూడా వరసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ ప్రస్తుతం కన్నడ […]