సినిమాలు, రాజకీయాలు.. ఈ రెండు రంగాలు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు లాంటివి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో, సినిమాల్లో ఉన్న వాళ్లు రాజకీయాల్లో ప్రవృత్తిని కొనసాగిస్తుంటారు. కొందరికి సినిమాల్లో నటిస్తూనే.. ప్రజా సేవ చేయడం అంటే ఇష్టముంటుంది. కొందరికి ప్రజా సేవ చేస్తూ.. సినిమా రంగంలో తమ అభిరుచిని చాటుకోవాలని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటూనే రాజకీయాల్లో కూడా శాసిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఉంటూ సినీ రంగంలో చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు. నటన, వ్యాపారం పర్పస్ […]
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి విపత్కర సమయంలో కూడా వరుస పెట్టి సినిమాలు తీస్తూ మిగతా ఫిలిం మేకర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వివాదాస్పద అంశాలనే కథాంశాలుగా ఎంచుకుంటూ సినిమాగా రూపొందిస్తున్నాడు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే పర్సనల్ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసి వరుసగా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ”క్లైమాక్స్” ”నగ్నం” ”పవర్ స్టార్” అనే సినిమాలను విడుదల చేసిన ”మర్డర్” ”థ్రిల్లర్” మూవీస్ ని రిలీజ్ కి రెడీ […]
ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న ఈవేళ టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరు. ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోంది. అలాగే, కన్నడ సినిమా రంగంలో కూడా తను బిజీనే. అక్కడ కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. మరోపక్క ఇటీవలే బాలీవుడ్ మీద కూడ కన్నేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సౌత్ తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న […]