'దసరా' సక్సెస్ తో నిర్మాత ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇదే ఊపులో డైరెక్టర్ కి అన్ని లక్షల విలువైన BMW కారు గిఫ్ట్ గా ఇచ్చారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు మాస్ మహరాజ రవితేజ. ‘రాజాది గ్రేట్’చిత్రం తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ, ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు రవితేజ. క్రాక్ సూపర్ హిట్ కావడంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో […]