సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఆయన స్టైల్, గ్రేస్, నడక, మాట అన్నీ స్టైల్ కి మారుపేరులా ఉంటాయి. ఆయన వయసు 70 ఏళ్ళు పైబడినా ఇప్పటికి అదే ప్యాషన్ తో హీరోగా సినిమాలు చేస్తున్నారంటే.. అది కేవలం తన అభిమానుల కోసమే. అయితే.. ఏడాదికో సినిమా చేస్తున్నారు కానీ.. రజిని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలాకాలమైంది. ఈ విషయంలో ఫ్యాన్స్ నిరాశగానే ఉన్నారు. ప్రస్తుతం తలైవా.. తమిళ […]