కొన్ని నేరాల గురించి వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి కిరాకత ఘటనే ఇది. మహిళను చంపి ఆమె గుండెను వండుకు తిన్నాడో నరరూప రాక్షసుడు. ఈ ఘటన గురించిన పూర్తి వివరాలు..
ఓ జైలులో ఒక ఖైదీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి చికిత్స చేయించడం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు. కానీ అతడు మాత్రం ట్రీట్మెంట్ చేయించుకోలేదు. ఎన్కౌంటర్ చేయబోమని రాసిస్తేనే ఆస్పత్రి లోపలికి వస్తానంటూ మంకుపట్టు పట్టాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
మనిషికి జైలు జీవితం అంటే ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సాధారణంగా జైల్లో ఉన్నఖైదీలకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. కొంది జైల్లో ఖైదీలు చాలా సీక్రెట్ గా సెల్ ఫోన్లు దాచుకుంటారు.
భారతదేశంలో రోజు రోజుకు న్యాయ వ్యవస్థ మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. మెున్న బిల్కిస్ బానో కేసులో 11 మందిని స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా జరిగిన మరో ఘటన పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చలా మారింది. పోలీస్ వ్యాన్ నుంచే నిందితుడు కేక్ కట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]
సాధారణంగా జైలులో కొంత మంది ఖైదీలు అధికారులకు తెలియకుండా ఫోన్లు వాడుతుంటారు. తరచూ అధికారులు చెకింగ్ వాటిని పట్టుకోవడం లాంటి ఘటనలు వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలా ఓ జైల్లో అధికారులు చెకింగ్ కోసం రావడంతో తన వద్ద ఉన్న ఫోన్ విషయం బయట పడుతుందని ఫోన్ మింగేశాడు ఖైదీ. కడుపులో నొప్పి రావడంతో తట్టుకోలేక బయటకు చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. చివరికి అధికారులు ఆసుపత్రికి తీసుకు వెళ్లి ఖైదీ కడుపులో నుంచి ఎండోస్కోపీ ద్వారా బయటకు […]
సూర్యాపేట జిల్లా కాసర్లపాడు తూర్పుతండాకు చెందిన బానోతు శ్రీనునాయక్ పై ఆర్వపల్లి ఠాణాలో 2019లో హత్యకేసు నమోదైంది. హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చర్లపల్లి జైలులో చోటుచేసుకొంది. కుషాయిగూడ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూర్యాపేట అడిషనల్ సెషన్స్ జడ్జి 2019, సెప్టెంబరులో తీర్పు వెలువరించారు. అప్పటి నుంచి శ్రీనునాయక్ చర్లపల్లి ఇన్నర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కోడి మాంసం తీసుకురాలేదన్న కోపంతో తన […]