తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ అయ్యారు. ఆయన బాటలో ఎంతో మంది వచ్చారు.. కానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. కోలీవుడ్ లో శివకార్తికేయన్ ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘ప్రిన్స్’ ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
వివాహం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే వేడుక. ప్రేమ, ఆకర్షణ అన్నది కూడా రెండు వేర్వేరు జాతుల మధ్య జరిగే సహజమైన ప్రక్రియ. అయితే మన శరీరంలోని హార్మోన్స్ ప్రభావం వల్ల.. పుట్టిన పుట్టుకకు విరుద్ధంగా ప్రవర్తించేవారు కూడా ఉంటారు. అయితే గతంలో పరిస్థితులు వేరుగా ఉండేవి కనుక ఇలాంటి విషయాలను బయటకు వెళ్లడించాలంటే భయపడేవారు. తల్లిదండ్రులకు చెప్పినా.. అంగీరించేవారు కాదు. ఫలితంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు సమాజంలో […]
Anudeep KV: కోలీవుడ్ హీరో శివ కార్తీకేయన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె.వి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రిన్స్’. ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను డి.సురేష్ బాబు, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఇదివరకే ఈ సినిమాను ఆగష్టు 31న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారి సినిమా ఇంకాస్త ముందుకు వాయిదా పడుతోంది. ఈ విషయాన్ని రిలీజ్ […]
ఆయన్నిఅందరూ రెయిన్‌బో షేక్ అని ముద్దుగా పిలుస్తారు. మెర్సిడస్ కంపెనీకి చెందిన బెంజ్ ఎస్-క్లాస్ కార్లు ఏడింటిని కొని వాటికి ఇంద్రధనస్సు రంగులు వేయించారు. వారంలో రోజుకో రంగు కారులో తిరిగేవారు. అందుకే ఈయనకు కార్లంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం ఈయన గ్యారేజ్‌లో మూడు వేల కార్లు ఉన్నాయి. అసలు పేరు హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ అబుదాబి రాజు, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి మొదటి అధ్యక్షుడి కొడుకు. వేల కోట్ల ఆస్తులకు అధిపతి. వ్యాపారవేత్త. […]