ఈ కాలంలో ఏ పెళ్లి జరిగినా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ముఖ్యం అయిపోయింది. ప్రతీ ఒక్కరు ప్రీ వెడ్ షూటింగ్ కోసం పరితపిస్తున్నారు. జిహ్మకో రుచి పుర్రెకు ఓ బుద్ధి అన్నట్లుగా కొత్త కొత్త పద్దతుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్‌లు నిర్వహించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు అంటే.. ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్ షూట్స్‌గా మారిపోయాయి. ఎవరికి తోచినట్లు వాళ్లు వెడ్డింగ్ షూట్స్ నిర్వహిస్తున్నారు. నీటిలో, గాల్లో, కొండల్లో, మంచులో ఇలా.. ప్రత్యేకంగా ఉంటుంది అని అనుకున్న చోటల్లా ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఓ అమ్మాయి మాత్రం ఇందుకు భిన్నంగా మరో అడుగు ముందుకు వేసింది. పెళ్లికి ముందు దిగే ఫోటోలను జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ తీసుకుంది. జిమ్‌లోకి వెళ్లిన సదరు […]
ఓ జంట మనసానా ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లైన ఎనిమిదేళ్లకు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వెంజరమూడు లో ఇటీవల ఓ జంటకు సంబంధించిన వెడ్డింగ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఈ జంట పెళ్లయిన ఏనిమిది సంవత్సరాల తర్వాత తన భార్యకి అపురూపమైన బహుమతి ఇచ్చాడు. వారి కుమార్తె సాక్షిగా అనీష్, డాక్టర్ వైయస్ రజిగ మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ […]
ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్లిన కాబోయే భార్యభర్తలకు చుక్కెదురైంది. జలపాతంలో షూట్ చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగటంతో ఆ జంటతో పాటు మరి కొంతమంది చిక్కుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని రావత్‌భటా జిల్లాలోని చులియా జలపాతం వద్ద కాబోయే భార్యాభర్తలు ప్రీ వెడ్డింగ్ ఫూట్ కోసమని వెళ్లారు. ఇక ఆ అందమైన జలపాతంలో ఫోటో షూట్ చేస్తున్నారు. అంతలోనే జలపాతం నీటి ప్రవాహం క్రమ క్రమంగా పెరగటంతో ఫోటో షూట్ […]