నిత్యం క్రికెట్ కు సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. మంచి క్యాచ్ పట్టాడనో.. భారీ సిక్సర్ కొట్టాడనో.. ఇలాంటివి చాలాసార్లు వినే ఉంటాం. కానీ.. అలాంటి ఘటనలు జరగాలంటే బాల్ వేసే.. బౌలర్ కావాలి కదా. మరెందుకు బౌలర్ గురుంచి చెప్పడం లేదు అన్నదే ప్రశ్న. చెప్తున్నారు కదా అంటారా? అలాంటి ఘటనలు కొన్ని మాత్రమే. మ్యాజికల్ బాల్ తో బ్యాటర్ ను బౌల్డ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని మాత్రం అప్పుడప్పుడు […]
ఇటీవల కాలంలో క్రీడాకారుల జీవిత చరిత్ర నేపథ్యంలో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసపెట్టి సందడి చేస్తున్నాయి. ఇదివరకే భాగ్ మిల్కా భాగ్, ఎంఎస్ ధోని, మేరి కోమ్, 86 వంటి చిత్రాలు మంచి విజయాన‍్ని సాధించాయి. భారతీయులకు అత్యంత ప్రియమైన ఆటల్లో క్రికెట్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు ఎక్కువగా క్రికేట్ నేపథ్యమున్న క్రీడకారుల బయోపిక్‌లు తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు మరో క్రికెటర్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. భారత క్రికెటర్ ప్రవీన్ తాంబే […]