బుధవారం జరిగిన కారు ప్రమాదంలో మాజీ క్రికెటర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో.. అతడి భార్య స్పాట్ లోనే మరణించింది.