Prathap Pothen: ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించారు. ఉదయం ప్రతాప్ ఫ్లాటుకు వెళ్లిన పని మనిషి ఆయన చనిపోయి ఉండటాన్ని గుర్తించాడు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. ప్రతాప్ మృతితో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలిపారు. కాగా, ప్రతాప్ ‘ఆరవం’ అనే మలయాళ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మలయాళం, […]