జనసేన అధినేత పవన్ అధికార వైసీపీ పైన తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తాను ఇప్పటికే చేసిన ట్వీట్ గురించి మరో సారి ప్రస్తావిస్తూ వైసీపీ నేతలను గ్రామ సింహాలు అంటూ పేర్కొన్నారు. వైసీపీ గ్రామ సింహాలు అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్. ఎక్కువగా వాగి పళ్లు రాల్చుకొనే కుక్కలు అని చెప్పుకొచ్చారు. ఈ సన్నాసులకు తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారం నేను నేర్పగలనా.. నేను నేర్పలేను అన్నారు. వీళ్లకు సంస్కారం నూనూగు మీసాలు వచ్చిన […]