ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ క్రేజీగా ఉంటాయ్. ఫస్ట్ టైం కలిసి వర్క్ చేసే హీరో-డైరెక్టర్ మూవీ మీద మంచి బజ్ ఏర్పడుతుంది. అలాంటి ఓ సాలిడ్ కాంబో త్వరలో వర్కౌట్ కాబోతుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించిన వారు ఇప్పుడు బుల్లితెరపై తమ సత్తా చాటుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, యన్టీఆర్, నాని, రాణా వీరి బాటలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో తో అదరగొడుతున్నాడు. ఇటీవల ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ వన్ పూర్తయ్యింది. త్వరలో ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 2 కోసం భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే బుల్లితెరపై వస్తున్న […]
Unstoppable 2: నందమూరి నట సింహం బాలక్రిష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓటీటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఈ షో మొదటి సీజన్ కొన్ని నెలల క్రితమే పూర్తయింది. ఇక, మొదటి సీజన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యాఖ్యాతగా బాలయ్య బాబు అదరగొట్టారు. గెస్ట్‌లుగా వచ్చిన వారితో సరదా సరదాగా షో చేసేశారు. ప్రస్తుతం సీజన్ 2 కోసం రంగం సిద్ధమైంది. అతి త్వరలో సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. ఇందు కోసం ఏర్పాట్లు కూడా చకాచకా జరిగిపోతున్నాయి. […]