శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనతో ఏపీ రాజకీయాల్లో కాస్త హీట్ పెరిగింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా శుక్రవారం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో వెక్కి వెక్కి ఏడవడం ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. తమ కుటుంబంలోని ఆడవాళ్లపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఈ ఘటనపై ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇక […]