పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు, వారి కాళ్లపై వాళ్లు నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. అలాగే వారిని బ్యాకింగ్ సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు ఇటీవలి కాలంలో జీరో బ్యాలన్స్ తో జన్ ధన్ ఖాతాలను కూడా ఓపెన్ చేయించారు. ప్రధానమంత్రి జన్ ధన్ ఖాథా స్కీమ్ కింద దాదాపు 47 కోట్ల ఖాతాలు తెరిచారు. అయితే మొదటి నుంచి వాటిని కేవలం ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే అనుకుంటున్నారు. అయితే ఆ […]
‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’.. పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించారు. అట్టడుగు వర్గాల వారికి .. బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్న ఆశయంతో ఈ పథకం మొదలైంది. ఈ పథకం లబ్ది దారులలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలే కావడం విశేషం. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 10 […]