సెలబ్రిటీ టాక్ షోలంటే బుల్లితెర ప్రేక్షకులందరికీ ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. ప్రతివారం షోకి వచ్చే సెలబ్రిటీల లైఫ్, కెరీర్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. టాక్ షోలలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఏదైనా ఉందంటే.. మొదటి స్థానంలో ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం ఉంటుంది. ప్రముఖ నటుడు ఆలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సోమవారం రాత్రి ప్రసారమయ్యే ఈ షోకి.. ఎప్పటికప్పుడు కొత్త సెలబ్రిటీలు వస్తుంటారు. తాజాగా తదుపరి ఎపిసోడ్ […]