Prabhas : మన డార్లింగ్ ప్రభాస్ బర్త్‌డే అంటే టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్టోబర్ 23న వస్తున్న డార్లింగ్ పుట్టినరోజు కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మైలురాయి లాంటి హిస్టారికల్ వార్ డ్రామా ఫౌజీ నుంచి సాలిడ్ టీజర్ రాబోతోందని, ఆ రోజు సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయమని అంతా ఊహించారు. […]