ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాల సందడి నెలకొంటోంది. హీరోల పుట్టిన రోజులు,ఇతర వేడుకల సమయంలో పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది.
పవన్ కళ్యాణ్ అందరి హీరోల అభిమానులను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా ప్రతీ సభలోనూ అందరి హీరోల గురించి మాట్లాడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా హీరోల ఫ్యాన్స్ పవన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్ కి సపోర్ట్ గా నిలిచారు.
‘ఆదిపురుష్’ మూవీని ప్రదర్శిస్తున్న ఒక థియేటర్లోని అద్దాలను ప్రభాస్ ఫ్యాన్స్ పగులగొట్టారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఆదిపురుష్ విషయంలో ఓం రౌత్ సీరియస్ గా లేరా? ప్రభాస్ తో అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు చిన్న అప్ డేట్ ఇవ్వడానికి కూడా ఎందుకు వెనుకబడుతున్నారు? అసలు షూటింగ్ జరుగుతుందా? లేదా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమా విషయంలో అభిమానులు నిరాశలో ఉన్నారు.
పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజుని ఫ్యాన్స్ పండగలా జరుపుకున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ ఫ్యాన్స్ కి దీపావళి ఒకరోజు ముందే వచ్చిందని చెప్పాలి. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు, సెలబ్రిటీలు అంతా ప్రభాస్ కు బర్త్‌డే విషెస్ చెప్పారు. అలాగే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిల్లా 4కే సినిమా ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే బిల్లా […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈయన టాలీవుడ్ రేంజ్ నుంచి వరల్డ్ ఫేమస్ యాక్టర్‌గా ఎప్పుడో మారిపోయాడు. అందుకు డార్లింగ్ చేసే సినిమాలే నిరదర్శనం. ఇప్పుడు ప్రభాస్ నుంచి రానున్న అన్ని ప్రాజెక్టు రూ.300 కోట్ల బడ్జెట్‌కి పైనే గానీ, తక్కువలో మాత్రం ఉండటం లేదు. అంతేకాకుండా ఒక్కో సినిమాకు రూ.120 కోట్లు దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటూ తన రేంజ్ ఏంటో పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వచ్చేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రభాస్ […]
తెలుగు హీరోలకు కోట్లాది మంది అభిమానులుంటారు. సినిమాల్లో పాత్రలబట్టి సదరు హీరోలని ప్రేమించే వాళ్లు కొందరైతే… బయట కూడా ఆ వ్యక్తిని ఇష్టపడే వాళ్లు చాలామంది. ఏ హీరోని తీసుకున్నాసరే ఈ విషయంలో అస్సలు పోలిక పెట్టలేం. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలోనూ అలానే జరిగింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ చాలామంది డార్లింగ్ హీరోని తెగ మెచ్చుకుంటున్నారు. అందుకే కదా నిన్ను అందరూ ఇష్టపడేది అని మాట్లాడుకుంటున్నారు. Stay Strong #Prabhas anna […]
స్టార్ హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైన వెనుకాడరు. ఇక తమ హీరో సినిమా వస్తుందంటే.. వారికి పండగే. అందుకే దర్శకులు సైతం ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని కొన్ని సీన్స్ ఉండేలా చూసుకుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పంటూ చొక్కాలు చించుకుంటారు. తమ అభిమాన హీరో సినిమాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో డైరెక్టర్లకు, నిర్మాతలకు హెచ్చరికలు, విన్నపలు కూడా చేస్తుంటారు. […]
adipurush: ‘‘ఆదిపురుష్’’ సినిమాపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ప్రభాస్ ఫ్యాన్స్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో చిన్న పాటి వార్ నడుస్తోంది. ‘‘ఆదిపురుష్’’ బీజేపీ భావజాలాన్ని వ్యాప్తి చేసే సినిమా అన్న కేటీఆర్ మాటల్ని ప్రభాస్ అభిమానులు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా వేధికగా ఆయనపై ఫైర్ అవుతున్నారు. తమ హీరో రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తని, అలాంటి ఆయన్ని రాజకీయాల్లోకి లాగటం ఏంటని మండిపడుతున్నారు. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజాహెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ ప్రేమకథా చిత్రం “రాధే శ్యామ్”. గత ఏడాదిన్నర కాలంగా ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది.. “రాధేశ్యామ్” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తొలి షో నుంచే ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చోసుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇదే సమయంలో ఓ థియేటర్ వద్ద అపశ్రుతి చోటు […]