మన దేశంలో రోడ్లపై గుంతలు సర్వ సాధారణం. ఎన్నిసార్లు మరమ్మత్తులు చేసినా లాభం ఉండదు. ఎందుకంటే కాంట్రక్టర్లు.. తమ జేబులు నింపుకోవడానికి ఆలోచిస్తారు తప్ప.. దాని వల్ల ప్రజలకు కలిగే ఇబ్బంది వారికి పట్టదు. ఇక రాజకీయ నేతలు ఏదో ఆర్భటంగా ప్రకటనలు చేయడమే తప్ప.. చేసేది ఏం ఉండదు. రోడ్ల మీద గుంతల వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో ఎవరికి పట్టదు. దీని గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా లాభం ఉండదు. ఈ క్రమంలో […]