ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అభివృద్ది సంక్షేమ పథకాలకు మొదలు పెట్టారు. తాను పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టబడి ఉంటానని.. ప్రజా సంక్షేమమే తన ధ్యేయం అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే పేద […]