రాజకీయ నాయకులు ప్రజల్లోకి వచ్చి రాజకీయ సభలు నిర్వహించడం అనేది ఎప్పటి నుంచో ఉన్న సంస్కృతే. వారు జనాల్లోకి వచ్చినప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో తొక్కిసలాట జరిగి.. దురదృష్టవశాత్తు ఒకరిద్దరు మరణించే అవకాశం ఉంటుంది. అయితే బహిరంగ సభల్లో ఇది మామూలే కదా అని అనుకోవడానికి లేదని కొందరు అంటున్న మాట. అసలు మనుషుల ప్రాణాలు పోయేలా సభలు పెట్టడం దేనికి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. […]