MLC Anantha Babu: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ అలియాస్ అనంత బాబు కారులో డ్రైవర్ మృతదేహం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రైవర్ సుబ్రమణ్యం మృతికి సంబంధించి అనంతబాబే నేరం చేసినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది కలిగిస్తున్నాడనే కోపంతోనే సుబ్రమణ్యాన్ని హత్య చేసినట్లు అనంత బాబు నేరం ఒప్పుకున్నారని సమాచారం. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న […]