సినిమా పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వెళ్లిన అనేక మంది నటీనటులు తమ సత్తాను చాటారు.. చాటుతూనే ఉన్నారు. ఇక తెలుగు పరిశ్రమ గురించి చెప్పనక్కర్లేదు. సినీ దిగ్గజం నందమూరి తారకరామారావు.. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయమే పెను సంచలనమైతే..ఏకంగా ఓ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, కొన్ని నెల్లలోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అలాగే చాలా మంది నటులు.. రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు మరో నటుడు..
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టిన బండ్ల గణేష్ అనూహ్యంగా స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగారు. స్టార్ హీరోలతో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన అప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
అభిమానులు ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే స్టార్ నటుడు విజయ్ సేతుపతి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల గురించి తెలుసన్నారు. ఇంకా ఆయనేం అన్నారంటే..!
ఇప్పటికే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ధావన్.. తాజాగా మరో రంగంలోకి కూడా అడుగు పెడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవును నేను రాజకీయాల్లోకి వస్తాను.. కానీ, అంటూ.. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ దానికింకా సమయం ఉందని చెప్పినా.. ఒకవేళ ఎన్టీఆర్ వస్తే వ్యతిరేకించేవాళ్ళు ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ కోసం ఎన్టీఆర్ ని తొక్కేస్తారన్న కామెంట్స్ వస్తున్న క్రమంలో లోకేష్.. తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కావలి పవన్ కుమార్ యాదవ్.. దేవరకద్ర నియోజకవర్గం, కౌకుంట్ల గ్రామంలో ఈ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ యువ వ్యాపారవేత్త రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. గతంలో కూడా తాను రాజకీయ పార్టీలో చేరబోతున్నాడని చెప్పి.. తర్వాత జాయిన్ కాని పరిస్థితిని చూశారు. అయితే అసలు రాజకీయాల్లో చేరతారా? లేదా? చేరితే ఏ పార్టీలో చేరతారు? అని పలు ఆసక్తికర విషయాలను సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో […]
తెలుగు చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. హీరోలుగా వెండితెరపై ఓ వెలుగు వెలుగిన నటీ, నటులు ప్రజా జీవితంలోకి కూడా అడుగుపెట్టారు. అన్నగారు ఎన్టీ రామారావు రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడిచారు సూపర్ స్టార్ కృష్ణ. అప్పటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణ.. మంగళవారం తెల్లవారు జామూన కాంటినెంటల్ హస్పిటల్లో తుది శ్వాస విడిచారు. దాంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చాలా […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు జగపతిబాబు గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. గతంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతి బాబు.. కొన్నేళ్ల నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగ్గూ.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో మోస్ట్ బిజీస్ట్ యాక్టర్ గా మారిపోయాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు సౌత్ లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసేశాడు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు […]
మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమా రంగంలో రాణించిన పలువురు.. రాజకీయాల్లో కూడా విజయవంతంగా రాణించారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ స్థాపించి.. ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత పలువురు నటీనటులు.. రాజకీయాల్లో ప్రవేశించి.. రాణించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. ఎన్నికల్లో పాల్గొని.. పార్టీ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే భారీ స్థాయిలో సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత […]
సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి తాను రావాలని అనుకుంటున్నట్లు తెలిపి మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఓ ప్రైవేట్ స్కిన్ లేజర్ క్లినిక్ ను ప్రారంభించిన జయప్రద.. స్వతహాగా తెలుగు బిడ్డను అయినటువంటి నేను.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ మీడియా ముఖంగా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. “ఇక్కడి స్టేట్ ని వదిలి మళ్లీ దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకోవడం […]