సాధారణంగా ఓ రాజకీయ నాయకుడిని కలవాలి అంటే సవాలక్ష పర్మిషన్లు కావాలి. ఇక ఆ నాయకుడిని కలుసుకోవాలి అంటే పర్మిషన్లతో పాటుగా సెక్యూరిటీ అనుమతి కూడా ఉండాలి. అందుకే చాలా మంది కార్యకర్తలు, అభిమానులు సదరు నాయకులు సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్న సందర్భంలో వేదికలపైకి, ర్యాలీలోకి దూసుకొస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో లో చోటుచేసుకుంది. నేషనల్ యూత్ ఫెస్టివల్ లో భాగంగా గురువారం కర్ణాటకలో నిర్వహించిన రోడ్ […]
రాష్ట్రం ఏదైనా.. ఎన్నికలు ఏవైనా నేతల ఎక్కువగా ఇచ్చే హామీ మద్యపాన నిషేదం. మద్యం వల్ల ఎన్నో కాపురాలు రోడ్డున పడుతున్నాయి, ఎందరో జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అందుకే అందరు నేతలు అదే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తారు. అయితే ఇప్పు ఓ బీజేపీ ఎమ్మెల్యే మద్యపానం విషయం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపానాన్ని నిషేదించి కావాలంటే గంజాయి, భంగ్ ని ప్రోత్సహించాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణమూర్తి బాంధీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు […]
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ‘మ్యాస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఇప్పుడు ఆయన స్థానంలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారని […]
తారక్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన జెండా తయారు చేసి ఆవిష్కరించారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జనవరిలో చంద్రబాబు పర్యటించనప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఏపీ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీడీపీ నాయకుల సైతం ఎన్టీఆర్ రాక కోసం ఎదరు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో టీడీపీకి కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ […]