ఈ మద్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి హైటెక్ వ్యభిచారం. అపార్ట్ మెంట్స్, స్పా సెంటర్లు, బ్యూటీ పార్లర్ ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు రైడ్ చేసినా ఎక్కడో అక్కడ ఇలాంటి కేసులు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. గుట్టుగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలాంటి అక్రమ దందాలపై పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తునే ఉన్నారు.. కానీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో ఎంతో గొప్ప పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చకున్న గోవాలో పోలీసులు ఓ వ్యభిచార దందా గుట్టురట్టు చేశారు. ఈ సెక్స్ రాకెట్ ను నడిపిస్తున్నది హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కాగా, […]