మానవ సేవే మాధవ సేవ అంటారు. సాటి మనిషి కష్టంలో ఉంటే ఆదుకోవాల్సింది మనిషేగా. తాజాగా ఇలాగే ఓ ట్రాఫిక్ పోలీస్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా మనలో చాలా మందికి పోలీసులు అంటే కాస్త భయం ఉంటుంది. వారు చాలా కఠినంగా ఉంటారు. తప్పు లేకపోయినా ఏదో ఒక నెపంతో తిడుతుంటారని చెడు అభిప్రాయంతో ఉంటాము. ఇందుకే వారి దగ్గరికి పోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటాము. కానీ.., ఇదంతా నిజం కాదు. […]