సాధారణంగా దేవాలయాల వద్ద ఎంతో మంది యాచకులు ఎంతో దీన స్థితిలో ఉంటూ బిక్షం ఎత్తుకుంటారు. గుడికి వెళ్లి వారు పుణ్యం వస్తుందని వారికి దానం చేస్తుంటారు. ఇటీవల కొంత మంది యాచకులు తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఎక్కడైతే తాము యాచించి డబ్బు కూడబెట్టారో అదే గుడికి విరాళం ఇస్తూ దైవ సేవలో పాల్గొంటున్నారు. ఒక యాచకురాలు మరోసారి గొప్ప మనసు చాటుకుంది. తాను.. రోజు యాచించిన సోమ్మును ఆలయ అభివృద్ధి కోసం దేవుడికే తిరిగి […]