ప్రస్తుత ఆధునిక కాలంలో నిత్యం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నారు జనాలు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త సమయం చిక్కితే చాలు పక్కనే ఉన్న ఏదో ఒక పార్కుకు వెళ్తారు. అక్కడి ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలతో కలిసి కుటుంబం అంతా కాసేపు ఎంజాయ్ చేస్తారు. అలా అని అన్ని పార్క్ లు అలా ఉంటాయి అనుకుంటే పొరాపాటే. మనం ఇప్పుడు చెప్పుకోబోయే పార్క్ పేరు […]