హైదరాబాద్ సరూర్ నగర్ లోని పీఎన్టీ కాలనీలో సుబ్రహ్మణ్యం అనే యువకుడు తల్లిదండ్రులతో పాటే నివాసం ఉంటున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి వీరి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఇదే విషయమై సుబ్రహ్మణ్యం స్థానిక కార్పొరేటర్, తన బాబాయ్ కు ప్రశ్నిస్తూ ఎదురు తిరిగాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సుబ్రహ్మణ్యంను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిని కారులో కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కిడ్నాప్ దృశ్యాలు సైతం సీసీ […]