రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా దూర ప్రాంతాలకు జర్నీ చేసేవారు రైలుకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ జర్నీ సందర్బంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా టిక్కెట్ సంబంధించిన ఇష్యూలు ఎక్కువ వస్తాయి. ఆన్ లైన్ లో చేసుకున్న టికెట్ ఫోన్ లో ఉండిపోయి.. అది స్విచాఫ్ కావడం. పీఎన్ఆర్ నెంబర్ మరిచిపోవడం వంటివి చేస్తుంటారు కొందరు. అయితే అలాంటి వారు జాగ్రత్త ఉండాలని, లేకుంటే జరిమానా చెల్లించాల్సి వస్తుందని రైల్వే […]