దీపావళి సందర్బంగా కంపెనీలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్ లు ఇస్తుంటాయి. ఇంకా కొన్ని కంపెనీలు అయితే.. ఉద్యోగులకు అదిరిపోయే బహుమతులు ఇస్తుంటాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం దీపావళి సందర్భంగా ప్రజలకు కొన్ని శుభవార్తలు చెబుతుంటాయి. రుణ మాఫీ, కరెంట్ బిల్లు తగ్గించటం, పలు రకాల ఆదాయలపై పన్నులు తగ్గిచండం చేస్తుంటాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా […]