కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. కొత్త కొత్త పథకాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఉంటాయి. ఆ పథకాల వల్ల పేదరికాన్ని దేశం, రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలి అన్నదే ఆ ప్రభుత్వాల ధ్యేయం. అందులో భాగంగానే తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద దేశంలో ఉన్న 81.35 కోట్ల మంది పేదలకు సంవత్సరం […]
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తాజా నివేదికల ప్రకారం.. పేదలకు అందించే ఉచిత రేషన్ ను సెప్టెంబర్ 30 తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పథకాన్ని 2020లో మార్చి నెలలో అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా 80 కోట్ల […]
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా కష్టాల తర్వాత పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరిట ప్రారంభమైన ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు పొడిగిస్తూ వచ్చిన ఈ పథకం సమయం పూర్తయ్యింది. ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ తో సమావేశం […]