సాధారణంగా ఎవరైనా పామును చూసి ఆమడ దూరం పారిపోతారు. విష సర్పాలు అంటే ఎవరికైనా ఎంతో భయం. పాము ఉందని తెలిస్తే చాలు.. ఆ చుట్టు పక్కలకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతారు. అలాంటిది ఓ త్రాచు పాముతో చిన్న పిల్లాడు ఒక్క ఆట ఆడుకున్నాడు. అత్యంత ప్రమాదకరమైన రక్త పింజరి పారిపోతున్నా తోక పట్టుకొని మరీ ఆడించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ […]