సౌరవ్ గంగూలీ.. టీమిండియాని తన సారథ్యంలో ఉన్నత దశకు తీసుకెళ్లిన గొప్ప ఆటగాడు. ఒకానొక దశలో భారత్ ను చూస్తే.. ప్రపంచ దేశాలు వణికేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే “పాలు పోసిన పెంచిన పాము యజమానినే కాటేసినట్లు.. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లు” పడ్డాడు గంగూలీ. ఏరికోరి తెచ్చుకున్న కోచ్.. ఏకంగా గంగూలీ కెరీర్ నే శూన్యంలోకి నెట్టేశాడు. అప్పటికి అద్భతమైన ఫామ్ లో ఉన్న గంగూలీ.. కోచ్ గ్రేగ్ చాపెల్ […]