భారతీయ రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. ఇక రైల్వే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ రూల్స్ కూడా కాస్త కఠినంగా ఉంటాయి. మీరు రైలు ప్రయాణించే సమయంలో ఎన్ని కఠినమైన రూల్స్ చూసి ఉంటారు. తాజాగా ఇండియన్ రైల్వే మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది.
వచ్చే మూడు నెలల్లో పండుగలే పండుగలు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి.. ఇలా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నాయంటే ప్రజలు కచ్చితంగా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో రైళ్లలో రద్దీ పెరుగుతుంది. రిజర్వేషన్ చేసుకుంటే సరేసరి.. లేదంటే స్పెషల్ ట్రైన్స్ లో టికెట్ దక్కించుకోవాలి. అందుకోసం సాధారణంగా ఉండే ధర కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది! దీనికి తోడు ప్రజలపై ఇప్పుడు మరో భారం వేసింది దక్షిణాది రైల్వే. ప్రస్తుతం ఈ విషయం సోషల్ […]
సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ శాకిచ్చింది. తాజాగా ప్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ నిర్ణయంతో ప్రయాణికులు షాక్ గురువుతున్నారు. అయితే రైల్వే స్టేషన్ లో రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ధరల పెంపు అనేది కరోనా నిబంధనలు పాటించే చర్యలో భాగమేనంటూ కూడా చెప్పుకొచ్చింది. పెరిగిన ఈ ధరలు జనవరి 20 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. రైల్వే శాఖ […]