సాధారణంగా చిన్న పిల్లలు ఊయల ఊగడం అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. గ్రామాల్లో చెట్లకు ఊయల కట్టి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఊయల ఊగడం అదో అందమైన ఆటవిడుపు. ఇక పట్టణాల్లో ఈ ఊయలలు పార్కుల్లో దర్శనం ఇస్తుంటాయి. కొంత మంది తమ ఇళ్లల్లో కూడా ఊయల ఏర్పాటు చేసుకుంటారు. సాధారణంగా ఊయల అనేది చెట్టుకో.. ఇనప స్థంబాలకో.. లేదా ఇంటి దూలానికో కట్టి ఊగుతుంటారు. కానీ.. తాలిబన్లో మాత్రం వాళ్ల రేంజ్ కి తగ్గట్టుగానే […]