కొన్ని సార్లు సాంకేతిక లోపం వల్లనో.. ఏదైనా పక్షులు ఢీ కొట్టడం వల్లనో విమానాలకు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడుతుంటారు. ఒక్కరి ప్రాణాలు కాపాడితేనే దేవుడు అంటారు. అలాంటిది ఏకంగా 185 మంది ప్రాణాలు కాపాడి వారి పాటిల దేవతలా మారింది ఓ మహిళా పైలట్. వివరాల్లోకి వెళితే.. పట్నా నుంచి ఢిల్లీకి బయలు దేరిన స్పైస్ జెట్ విమానం బోయింగ్ 737 టాకాఫ్ అయిన కొద్ది సేపటికే […]