ఇప్పుడు, గర్భనిరోధక మాత్రలు, పరికరాలు ప్రపంచం మొత్తంలో విచ్చల విడిగా అమ్ముడు పోతున్నాయి. ప్రపంచం మొత్తంలోని అనేక మంది జంటలు పిల్లలు పుట్టకుండా ఓరల్ పిల్స్, కండోమ్స్, వీర్యకణాలను నాశనం చేసే జెల్ వంటి వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మగవారికి గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావటానికి ఓ ప్రముఖ వ్యక్తి సహాయరం అందిస్తున్నారు. అయన మరెవరో కాదు – ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. బిల్ అండ్ మెలిండా […]