సినీ ప్రపంచంలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. సమాజంలో స్టార్ హొదా లభిస్తుంది. ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఎంతో స్టార్ హోదా ను చూసిన వారు కూడా చాలా తక్కువ సమయంలోనే ఒక్కసారిగా పాతాళానికి పడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఓ సినీ నటి ఎవరూ ఊహించని విధంగా తన స్థాయి మరచి చిల్లర దొంగతనం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది. కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో చోరీ చేస్తూ ఓ టీవీ నటి […]