గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో ప్రజలకు మరోసారి చెయ్యి కాలింది. నెల వ్యవధిలోనే పెట్రోలియం కంపెనీలు గ్యాస్ ధరను రెండోసారి పెంచాయి. కాకపోతే ఈసారికి ఆ షాక్ కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం ఈసారికి పెంచలేదు. కమర్షియల్ సిలిండర్‌కు ఏకంగా 43 రూపాయలు పెంచారు. సెప్టెంబర్ 1న 75 రూపాయలు పెంచిన కంపెనీలు ఇప్పుడు అక్టోబరు 1న 19 కిలోల సిలిండర్‌పై మరోసారి పెంచడంతో ఇప్పుడు […]