న్యూ ఢిల్లీ- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశాన్నంటుతున్న చమురు ధరలతో సామాన్య, మధ్య తరగతి జనం బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అసలు వాహనం బయటకు తీయాలంటేనే అంతా వణికిపోతున్నారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో చమురు కంపెనీలు వినూత్న ప్రణాళికలతో వినియేగదారుల ముందుకు వస్తున్నాయి. మనం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కావాలంటే ఖచ్చితంగా […]