పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయే వేడుక. ఈ పెళ్లి వేడుకలో వధువరుల ఫ్రెండ్స్ తెగ సందడి చేస్తారు. వెరైటీ బహుమతులు ఇచ్చి నూతన దంపతులను ఆశ్చర్యపరుస్తారు. పెళ్లి జరిగే సమయానికి ఉండే పరిస్థితులకు తగినట్లు అదిరిపోయే గిఫ్ట్ లు ఇస్తుంటారు. అలానే ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో నూతన వధువరులకు వారి స్నేహితులు పెట్రోల్, డీజిల్ బహుమతిగా ఇచ్చారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. ప్రస్తుతం ఇది సోషల్ […]