ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులకు ఎంత సంబురమో.. పోలీసులకు అంతకుమించిన పని. అందరూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. పోలీసులు మాత్రం బెట్టింగ్ రాయుళ్ల పని పట్టడంలో బిజీబిజీగా ఉంటారు. ఇప్పుడు అదే సాగుతోంది. నగర శివారులో బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడిచేయగా.. ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
ఈమధ్యకాలంలో.. చాలా చిన్న చిన్న కారణాలు.. అసలు ఏ కారణం లేకపోయినా సరే.. నిరాశానిస్పృలకు లోనయ్యి.. జీవితాలు అంతం చేసుకుంటున్న వారిని గమనిస్తున్నాం. ఎలాంటి కష్టాలు లేకపోయినా.. మంచి కుటుంబం, తల్లిదండ్రులు, స్నేహితులు ఉన్నా సరే.. చాలా చాలా చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి వెలుగు చూసింది. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా బిడ్డను పెంచుకున్నారు. తమకున్నంతలో బాగా చదివిస్తున్నారు. బిడ్డకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని భావించారు. […]