కత్తి మహేశ్.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో పేరు తెచ్చుకున్న మహేశ్ కత్తి సమాజంలో ఎంత మంది మిత్రులను సంపాదించుకున్నారో, అంతకన్నా ఎక్కువగా శత్రువులను సంపాదించుకున్నారు. కత్తి మహేశ్ మంచివాడా? చెడ్డవాడా అన్న డిబేట్ పెట్టడానికి ఇప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య లేరు. కాబట్టి అవన్నీ కాస్త పక్కన పెట్టి.., అసలు కత్తి మహేశ్ లైఫ్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం. కత్తి మహేశ్ అసలు పేరు మహేశ్ […]