కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా విభిన్న రకాల పాత్రలు పోషిస్తూ.. ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెర మీదనే కాక.. రియల్‌గా కూడా అంటే టీవీ షోలలో, కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాడు బ్రహ్మాజీ. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గానే ఉంటాడు. అంతేకాక ఆయా సంఘటనలు, విషయాలపై కూడా స్పందిస్తూ ఫన్నీ పోస్ట్‌లు పెడుతుంటాడు. బ్రహ్మాజీ ఇండస్ట్రీలోకి […]
Dia Mirza: సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలు, హీరోయిన్లు పెళ్లిళ్ల విషయంలో అప్పుడప్పుడు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటారు. పెళ్లి వార్తలంటే ఓకే గానీ.. హీరోయిన్ల ప్రెగ్నన్సీ వార్తలు వచ్చేసరికి ఫ్యాన్స్ కంఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే.. కొందరు హీరోయిన్లు పెళ్ళయ్యాక కొంత సమయం తీసుకొని ప్రెగ్నన్సీ కబురు బయట పెడతారు. కానీ.. మరికొందరు పెళ్లికి ముందే ప్రెగ్నన్సీ అని.. లేదా పెళ్ళైన మూడు నెలల్లోపే గర్భం దాల్చినట్లు ప్రకటించేసరికి షాక్ అవుతుంటారు. బాలీవుడ్ నటి దియా మిర్జా […]
Prudhvi Raj: టాలీవుడ్ లో కమెడియన్ గా మంచిపేరు తెచ్చుకున్న ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీరాజ్.. గతంలో రాజకీయాల్లో చేరి సినీతారలపై విమర్శలు గుప్పించి వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కరోనా బారినపడి కోలుకున్న తర్వాత ఎవరెవరినైతే విమర్శించాడో వాళ్ళను కలిసి క్షమాపణలు తెలుపుకున్నట్లు చెప్పేశాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాలలో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు […]