పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇది పేరు కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ చెరిగిపోని బ్రాండ్. ఆయన ఏదైనా సినిమా స్టార్ట్ చేయడం లేటు.. టైటిల్ దగ్గర నుంచి స్టోరీ వరకు ప్రతిదీ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకు తగ్గట్లే పవన్ కూడా తన ఇమేజ్ కు సరిపోయే, ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే స్టోరీస్ తో సినిమాలు తీస్తుంటారు. అలా ప్రస్తుతం చేస్తున్న మూవీ ‘హరిహర వీరమల్లు’. పీరియాడిక్ బ్యాక్ […]