సాధారణంగా పర్‌ఫ్యూమ్‌ను కొన్ని రకాల పువ్వులు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. కానీ, బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ వాటితో పాటు తన చెమటను కూడా కలిపి పర్‌ఫ్యూమ్‌ను తయారు చేసింది.
పన్ను ఎగవేత ఆరోపణలపై ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులకు ఆ ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు గుట్టలుగా కనిపించి షాకిచ్చాయి. వాటిని లెక్కపెట్టగా రూ. 150 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లఖనవూకు చెందిన పీయూష్ జైన్ అనే పర్ఫ్యూమ్ సంస్థ యజమాని పన్ను ఎగ్గొట్టాడనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు అతడి ఇంల్లు, ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజ్, పెట్రోల్ […]