ఫిల్మ్ డెస్క్- జబర్ధస్త్.. ఈ బుల్లితెర కామెడీ షో ఎంత పాపులరో అందరికి తెలిసిందే. అప్పటి వరకు ఎవరికి తెలియని నటీ నటులెందరో ఈ జబర్దస్త్ షో ద్వార సెలబ్రెటీలు అయ్యారు. ఎలా ఎంతో మందికి జీవితాన్ని, మంచి గుర్తింపునిచ్చిన జబర్దస్త్ షోలో వర్ష, ఇమాన్యూయేల్ జోడీకి ప్రత్యేకత ఉంది. సుడిగాలి సుధీర్, రష్మి జంటకు ఎంత పాపులారిటీ ఉందో, వర్ష-ఇమాన్యూయేల్ జోడికి కూడా ఆ స్థాయిలో క్రేజ్ ఉంది. మరి వాళ్లిద్దరి మధ్య ఎంతమేర లవ్ […]