ఈ రోజుల్లో ఆస్తుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి అడ్డొచ్చిన కుటుంబ సభ్యులను సైతం అంతమొందించడానికి కూడా వెనకాడడం లేదు. గతంలో ఇలాంటి ఘటనల మనం చాలానే చూశాం. ఇదిలా ఉంటే తాజాగా ఓ తండ్రి మాత్రం ఆస్థిని దక్కించుకునేందుకు ఎదురొచ్చిన కన్న కొడుకును దారుణంగా కొట్టి చంపాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఈ హత్యకు ఆస్తి గొడవలే కారణమా? […]