రజనీకాంత్ అభిమానులకు సూపర్ ట్రీట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నాత్తే టీజర్ రానే వచ్చింది. అంతేకాకుండా ఆ సినిమా తెలుగు టైటిల్ కూడా రివీల్ చేశారు. పెద్దన్నగా తెలుగులో టైటిల్ ఫిక్స్ చేశారు. రజనీకాంత్‌లో ఆ ఫైర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. పల్లెటూరు వ్యక్తిని రెచ్చగొడితే.. అతను కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంగా తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ దర్శకుడు, నయనతార […]